butter kheema masala recipe By , 2017-09-22 butter kheema masala  recipe Here is the process for butter kheema masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: మటన్‌: 1 కేజీ, పెరుగు: 1 కప్పు,బటర్‌: 1 కప్పు,అల్లం పేస్ట్‌: 3 టీ స్పూన్లువెల్లుల్లి పేస్ట్‌: 3 టీ స్పూన్లు,ఉల్లిపాయలు: 3,లవంగాలు: 5, దాల్చిన చెక్క: 1,బ్లాక్‌ యాలకలు:2,గ్రీన్‌ యాలకలు: 2, పచ్చి మిర్చి:8,బిర్యాని ఆకు: 1, ఉప్పు:,రుచికి సరిపడా, కారం : 3 టీ స్పూన్లు,కొత్తిమీర తరుగు: కొద్దిగా, Instructions: Step 1 ముందుగా ప్రైయింగ్‌ పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేయాలి.  Step 2 తర్వాత అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, బిర్యానీ ఆకు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. Step 3 అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి అందులో ఒక కప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్‌ చేయాలి. తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి. Step 4 ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో ఖీమా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.    Step 5 అందు లోనే సన్నగా తరిగి పెట్టుకొన్న టమోటో ముక్కలు కూడా వేసి మరికొద్ది సేపు ఉడికించుకోవాలి.    Step 6 ఈ ఖీమా మిశ్రమానికి బటర్‌ జోడించి మిక్స్‌ చేయాలి.    Step 7 ఇప్పుడు ఈ ఖీమా మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకున్న మసాలాతో కలపాలి.    Step 8 తర్వాత అందులో ఉప్పు, కారం డ్రై అయ్యే వరకూ ప్రై చేసుకోవాలి. అందులో పెరుగు వేసి మిక్స్‌ చేసుకోవాలి.   Step 9  మంట తగ్గించి ఖీమా మొత్తం ముక్కకు పట్టే వరకూ ఉడికించుకోవాలి.    Step 10 తర్వాత పచ్చిమిర్చి, ఎండు మిర్చి, కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేయాలి. బటర్‌ ఖీమా మసాలా రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day