Tamarind Dondakaya By , 2018-04-28 Tamarind Dondakaya Here is the process for Tamarind Dondakaya making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: దొండకాయలు - పావుకిలో,చింతచిగురు - కప్పు,సెనగ పప్పు - టేబుల్ స్పూన్,మినప్పప్పు - టేబుల్ స్పూన్,కొబ్బరి తురుము - టేబుల్ స్పూన్,ఎండు మిర్చి - 4,ఆవాలు - అరటీస్పూన్,నూనె - 4,టేబుల్ స్పూన్లు,ఉప్పు - తగినంత,కరివేపాకు - 2 రెమ్మలు,వేరుసెనగ పప్పు - అరకప్పు, Instructions: Step 1 దొండకాయలను నిలువుగా ముక్కలుగా తరగాలి ఈ ముక్కలను నూనెలో వేయించి పక్కన ఉంచాలి. Step 2 మరో బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, వేరుసెనగ పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత దొండకాయ ముక్కలు, ఉప్పు, చింతచిగురు, కారం వేసి కలుపుతూ వేయించాలి. Step 3 చివరగా కొబ్బరి తురుము కూడా వేసి కలిపి దించాలి.               
Yummy Food Recipes
Add