Karapu Kajalu recipe By , 2017-03-02 Karapu Kajalu recipe Here is the process for Karapu Kajalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: గోధుమపిండి - రెండు కిలోలు,,సోపు - 50గ్రాములు,,పచ్చిమిర్చి - 100 గ్రాములు,,ఉల్లిపాయలు - 100 గ్రాములు,,ఉప్పు - తగినంత,,నూనె -రెండున్నర కిలోలు,,మైదా - 100 గ్రాములు,,నీళ్లు - తగినన్ని., Instructions: Step 1 ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 2 పచ్చిమిర్చిని ముద్గగా నూరుకోవాలి. ఒక గిన్నెలోకి గోధుమపిండి తీసుకోవాలి. Step 3 ఇందులో సోపు, పచ్చిమర్చి ముద్ద, దోరగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, 50 గ్రాముల నూనె, తగినన్ని నీళ్లు వేసి ముద్దలా కలుపుకోవాలి. Step 4 (పూరి పిండికన్నా గట్టిగా ఉండాలి) కలిపిన పిండిని మూడు ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని చపాతీలుగా చేసుకోవాలి. ఈ చపాతీని డైమెండ్ ఆకారంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి కడాయి పెట్టి తగినంత నూనె పోసి బాగా వెడెక్కాక ఈ ముక్కలు వేసి ఎరుపు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి.    
Yummy Food Recipes
Add