besan peda By , 2018-01-20 besan peda Here is the process for besan peda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సెనగపిండి: కప్పు,,పంచదార: కప్పు,,నెయ్యి: కప్పు,,కొబ్బరిపొడి: 100గ్రా.,,జీడిపప్పు పొడి: టేబుల్‌స్పూను,,యాలకులపొడి: టీస్పూను., Instructions: Step 1 మందపాటి గిన్నెలో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి కరిగించాలి.  Step 2 నీళ్లు మరిగిన తరవాత కొబ్బరిపొడి, యాలకులపొడి వేసి బాగా కలపాలి.  Step 3 ఇప్పుడు కొంచెం నెయ్యి, సెనగపిండి వేసి కలపాలి. మిగిలిన నెయ్యి మధ్య మధ్యలో వేస్తూ కలుపుతూ సిమ్‌లో ఉడికించాలి.  Step 4 మిశ్రమం చపాతీపిండిలా దగ్గరగా ఉడికిన తరవాత దించి, కాస్త చల్లారాక చేతికి నెయ్యి రాసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకుని బిళ్లల్లా నొక్కాలి.              
Yummy Food Recipes
Add