sweet potato mithai By , 2018-01-20 sweet potato mithai Here is the process for sweet potato mithai making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 25min Ingredients: చిలగడదుంపలు - పావుకేజీ,,బియ్యప్పిండి - చిన్నగ్లాసు,,చక్కెర - పావుకప్పు,,యాలకులపొడి - కొద్దిగా,,డ్రైఫ్రూట్స్‌ - అన్నిరకాలూ కలిపి కొన్ని,,నూనె - వేయించడానికి సరిపడా,,నెయ్యి - పావుకప్పు కన్నా తక్కువగా., Instructions: Step 1 చిలగడదుంపల్ని సరిపడా నీటిలో వేసుకుని మెత్తగా ఉడికించుకుని తీసి పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు బాణలిలో చక్కెర వేసి, కొద్దిగా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక బియ్యప్పిండీ వేసి కలపాలి.  Step 3 పిండి కొద్దిగా ఉడికాక చిలగడదుంప మిశ్రమం, యాలకులపొడీ, నెయ్యీ, డ్రైఫ్రూట్స్‌ వేసి ఓ సారి కలిపి దింపేయాలి.  Step 4 ఇప్పుడు బాణలిలో వేయించడానికి సరిపడా నూనె వేడిచేసుకోవాలి. ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని ఉండల్లా చేసుకుని నూనెలో వేయించి తీసుకుంటే సరిపోతుంది.                  
Yummy Food Recipes
Add