Vankaya Pachadi By , 2017-12-12 Vankaya Pachadi Here is the process for Vankaya Pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పచ్చడి వంకాయ – 1,నూనె - 25గ్రా,చింతపండు – ఉసిరికాయంత,ఎండుమిర్చి – 10,ఉప్పు - సరిపడినంత, Instructions: Step 1 వంకాయకాను ముక్కలుగా తరిమి నూనెలో వేయించాలి. అలాగే ఎండుమిర్చిని కూడ వేయించాలి. ముందుగా ఎండుమిర్చి, చింతపండుని రోట్లో వేసి మెత్తగ అయ్యేంతవరకు దంచాలి. Step 2 తరువాత వంకాయ, జీలకర్ర శరగపప్పు, మునపప్పు, ఆవాలు వేసి దంచాలి. ఇప్పుడు వంకాయపచ్చడి రెడీ.    
Yummy Food Recipes
Add