Chocolate Muffins making recipe By , 2017-07-06 Chocolate Muffins  making recipe Here is the process for -- making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చాకొలేట్ టీ టైమ్ మిక్స్ – 25 గ్రా.,(బేకరీ ఐటెమ్స్ అమ్మే షాపులలో దొరుకుతుంది),మైదాపిండి – పావు కేజీ,,పంచదారపొడి – 200 గ్రా.,,డాల్డా (మార్జిరిన్) – పావు కేజీ,,కోడిగుడ్లు – 5,,కోకోపౌడర్ – 25 గ్రా.,,బేకింగ్ సోడా – 2 గ్రా.,,చాకొలేట్ చిప్స్ – 25 గ్రా., Instructions: Step 1 మొదటగా ఒక బౌల్‌లో కోడిగుడ్ల సొన, పంచదారపొడి వేసి బాగా కలపాలి.   Step 2 తరవాత మైదాపిండి, కోకోపౌడర్, బేకింగ్‌సోడా, చాకొలేట్ చిప్స్ జతచేసి మరోమారు బాగా కలపాలి. మౌల్డ్స్ తీసుకుని వాటి లోపల బటర్ పూసిన తరవాత ఈ మిశ్రమం పోసి అవెన్‌లో 160 డిగ్రీల నుంచి 180 డిగ్రీల వరకు టెంపరేచర్‌లో సుమారు 20 నిముషాలు బేక్ చేయాలి. బయటకు తీశాక కాజు, చెర్రీలతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బావుంటాయి.    
Yummy Food Recipes
Add