apple lassi By , 2014-08-08 apple lassi apple lassi - its a healthy recipe, summer special drink apple lassi easy preparation... Prep Time: 10min Cook time: 10min Ingredients: 1 ఆపిల్, 1కప్పు పెరుగు, తగినంత చెక్కర, కొద్దిగ టూటీ ఫ్రూటీస్, 3 ఐస్ క్యూబ్స్, Instructions: Step 1 ముందుగా మిక్సీలో ఆపిల్ ముక్కలు వేసి గ్రైండ్ చేసి జ్యూస్ తీయాలి. . Step 2 ఇందులో చెక్కర పెరుగు వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. Step 3 ఈ మిశ్రమాన్ని పొడవాటి గాజుగ్లాస్ లోకి తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్, టూటీఫ్రూటీ వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add