panner preparation By , 2014-08-13 panner preparation panner preparation - no need to buy panner in shopes, we can make it very easy in our home. we can make it within 20 min, panner prepaz`ration easy preparation. Prep Time: 10min Cook time: 20min Ingredients: 8 కప్పులు పాలు, పావుకప్పు నిమ్మరసం, Instructions: Step 1 పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. Step 2 మరుగుతున్న పాలల్లో నిమ్మరసం పోయాలి. ఇలా చేయడం వలన పాలు విరిగి పెరుగు దశకు చేరుకుంటుంది. Step 3 ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దించి చల్లార్చి ఒక బట్టలో వేసి నీరంతా పిండి దానిమీద ఏదైనా ఒక బరువు పెట్టి 30 నిమిషాలు అలా వదిలేయాలి. Step 4 తరువాత పన్నీర్ అంతా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add