fruit salad By , 2014-08-06 fruit salad fruit salad - itsa very healthy reicpe, tasty fruit salad easy preparation.... Prep Time: 20min Cook time: 20min Ingredients: 3 అరటిపండ్లు, 1 ఆపిల్, 2 సంత్ర (ఓరెంజ్), 1 మామిడిపండు, 7 ద్రాక్ష, పావుకప్పు దానిమ్మగింజలు, కొన్ని చెర్రీ, 1 జామకాయ., అరకప్పు చెక్కర, 1 నిమ్మకాయ (రసం తియాలిః, Instructions: Step 1 ముందుగా చెక్కరలో అరకప్పు నీళ్ళు పోసి షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. Step 2 పైన చెప్పిన పండ్లన్ని చిన్నముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. Step 3 ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్ పండ్ల ముక్కలమీద పోసి నిమ్మరసం వేసి కలిపి. అరగంట ఫ్రిజ్ లో పెట్టి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add