barley masala drink By , 2014-08-08 barley masala drink barley masala drink - its a very healthy drink, summer specail recipe barley masala drink easy preparaion... Prep Time: Cook time: Ingredients: 1 కప్పు బార్లీ, 1 టీస్పూన్ అల్లం, 1 టీస్పూన్ మిరియాలపొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీస్పూన్ నిమ్మరసం, 10 కప్పులు నీళ్ళు, కొద్దిగ పుదీనా ఆకులు, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా బార్లీ గింజలని శుబ్రంగా కడిగి పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో 10 కప్పలు మరిగించాలి. నీళ్ళు మరుగుతుండగా అందులో బార్లీ గింజలు వేసి ఉడికించాలి. Step 3 బార్లీ పూర్తిగా ఉడికిన తరువాత అందులో ఉప్పు, జీలకర్రపొడి, మిరియాలపొడి, నిమ్మరసం వేసి దించి పూదీనా ఆకులో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add