thandai By , 2014-07-16 thandai thandai very popular drink in rajasthan, holi special drink, milk, badam combination thandai gives enargee to our body, easy to make thandai recipe read more................. Prep Time: 10min Cook time: 20min Ingredients: చిటికెడు కుంకుమ పువ్వు, అర టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 కప్పులు చెక్కర, 20 బాదం పప్పు, 400 మి.లీ నీళ్ళు, అరలీటరు పాలు, Instructions: Step 1 బాదం పప్పును ముందు రోజు రాత్రి నానపెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు గసగసాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, నానపెట్టుకున్న బాదం వేసి మిక్సీలో పేస్ట్ చేయాలి. Step 3 ఇప్పుడు ముందుగా కాచి చల్లార్చిన పాలను కూడా మిక్సీలో వేసి బాగా తిప్పాలి. Step 4 ఈ మిశ్రమాన్ని వడపోసి చెక్కర కలిపి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి రుచికరమైన థండాయి రెడీ.
Yummy Food Recipes
Add