egg masala By , 2014-07-18 egg masala egg very good for health, egg masala recipe very tasty & spicy item. its easty to preparation .... Prep Time: 15min Cook time: 25min Ingredients: తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్లు నూనె, కొద్దిగ కొత్తిమీర, 3 టమాటాలు, పావుటీ స్పూన్ పసుపు, అరటేబుల్ స్పూన్ ఎండుకారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్రపొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్రపొడి, చిన్నముక్క అల్లం, 5 రెబ్బలు వెల్లుల్లి, 4 పెద్దవి ఉల్లిపాయలు, అరడజను (6) గుడ్లు, Instructions: Step 1 (ముందుగా గుడ్లను ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి) కడాయిలో నూనె కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి గోధుమరంగు వచ్చేంత వరకు వేయించాలి. Step 2 ఇందులో టమాట ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత గుడ్లు, కారం, జీలకర్ర-ధనియాలపొడులు, ఉప్పు వేసి పదిహేను నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించాలి.
Yummy Food Recipes
Add