fruit salad By , 2014-07-09 fruit salad fruit salad, making of fruit salad, healthy fruit salad, testy fruit salad, fruit salad in telugu Prep Time: 10min Cook time: 5min Ingredients: అర కప్పు చెర్రీ పండ్లు, ఒక కప్పు మామిడి ముక్కలు, 1 కప్పు దానిమ్మగింజలు, 1 కప్పు ద్రాక్షాపండ్లు, 1 కప్పు పైనాపిల్ ముక్కలు, 1 కప్పు అరటిపండు ముక్కలు, 1 కప్పు ఆపిల్ ముక్కలు, 1 కప్పు కమలాపండు ముక్కలు, అర టీ స్పూన్ మిరియాలపొడి, తగినంత ఉప్పు, 2 స్పూన్లు నిమ్మరసం, Instructions: Step 1 ముందుగా పండ్లన్నీ చిన్నముక్కలుగా తరిగి ఒక బౌల్ లో పెట్టుకోవాలి. Step 2 కట్ చేసుకున్న ముక్కలలో మిరియాలు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
Yummy Food Recipes
Add