oats balls By , 2014-08-07 oats balls oats balls - itsa snack recipe, healthy and tasty oats balls easy preparation... Prep Time: 10min Cook time: 30min Ingredients: అరకప్పు ఓట్స్, ఒకస్పూన్ అల్లం, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, తగినంత ఉప్పు, అరకప్పు బ్రెడ్ క్రంబ్స్, 1 టీస్పూన్ ఛాట్ మసాల, తగినంత నూనె, 2 స్పూన్లు కొత్తిమీర తరుగు, 2 స్పూన్లు పుదీన, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 బంగాళదుంప, 1 కప్పు వండినరైస్, Instructions: Step 1 ముందుగా ఆలూ ఉడికించుకుని మెత్తగా చేసుకోవాలి, Step 2 ఉడికించిన అన్నంలో ఆలూ మిశ్రం, పుదీన, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, ఓట్స్, చాట్ మసాల, కార్న్ ఫ్లోర్, ఉప్పు, అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. Step 3 ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ లో నూనే వేసి అందులో సరిపడా నూనె వేడి చేసి ఆలూ రైస్ మిశ్రమాన్ని ఉండలుగా చేసి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటని సాస్ తో సర్వ్ చేసుకోవచ్చును.
Yummy Food Recipes
Add