cauliflower cheese soup By , 2014-08-05 cauliflower cheese soup cauliflower cheese soup - itsa healthy recipe, tasty cauliflower cheese soup easy preparation..... Prep Time: 15min Cook time: 35min Ingredients: 150 గ్రా. బట్టర్, 1 ఉల్లిపాయ (సన్నగా తరగాలి), అరటీస్పూన్ ఆవాలపొడి, 1 క్యాలీఫ్లవర్ పీస్, 600 మి. లి. పాలు, 150 మి. లి. వెజిటేబుల్ స్టాక్ (కూరగాయలు ఉడికించిన నీరు), 1 బిర్యానీ ఆకు, 2 టీస్పూన్లు నూనె, తగినంత ఉప్పు, తగినంత మిరియాలపొడి, 100 గ్రా. జీజ్, Instructions: Step 1 పాన్ లో బట్టర్ వేసి అది కరిగిన తరువాత అందులో ఆవాలపొడి క్యాలిఫ్లవర్ వేయాలి. Step 2 ఇప్పుడు పాలు, వెజిటేబుల స్టాక్ వేసి 10 నిమిషాలు ఉడికించాలి. . Step 3 ఇప్పుడు సూప్ లో నుండి క్యాలీ ఫ్లవర్ తీసి నూనెలో ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. Step 4 ఇప్పుడు సూప్ లో ఉప్పు, మిరియాల పొడి వేసి మరిగించాలి. సూప్ దగ్గర పడ్డాక దించాలి. Step 5 ఇది సర్వింగ్ బౌల్ లో తీసుకుని అందులో క్యాలీ ఫ్లవర్ వేసి, చీజ్ వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add