water melon green coconut juice By , 2014-08-08 water melon green coconut juice water melon green coconut juice - its a very healthy recipe, summer special drink water melon green coconut juice easy preparation Prep Time: 10min Cook time: 10min Ingredients: 1 కప్పు కొబ్బరిబోండం నీళ్ళు, 1 కప్పు పుచ్చకాయ ముక్కలు, తగినంత చెక్కర, 5 పుదీనా ఆకులు, 3 ఐస్ క్యూబ్స్, 1 టీస్పూన్ మిరియాలపొడి, Instructions: Step 1 ముందుగా మీక్సీలో పుచ్చకాయముక్కలు వేసి జ్యూస్ తీసుకోవాలి. Step 2 అందులో కొబ్బరినీళ్ళ, మిరియాలపొడి, చెక్కర, వేసి బాగా కలపాలి. Step 3 ఈ మిశ్రమాన్ని పొడవాటి గాజు గ్లాసులో పోసి అందులో ఐస్ క్యూబ్స్ వేసి పుదీనా ఆకులతో గార్నిష్ చేయాలి.
Yummy Food Recipes
Add