pappu chekka By , 2018-01-13 pappu chekka Here is the process for pappu chekka making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 30min Ingredients: వరిపిండి : అర కిలో,నీరు : అర లీటరు,శనగపప్పు : యాభై గ్రాములు ( రెండు గుప్పెళ్ళు సుమారు),,రెండు గంటలు ముందుగా నానబెట్టుకోవాలి,కారం : రెండు స్పూన్లు లేదా పచ్చిమిర్చి పేస్టు : రెండు స్పూన్లు,కరివేపాకు: రెండు మూడు రెబ్బలు,ఉప్పు : రుచికి తగినంత,నూనె : వేయించడానికి సరిపడా, Instructions: Step 1 ముందుగా గ్యాసు మీద ఒక బాణీ పెట్టుకొని అందులో నీరు పోసుకోవాలి.  Step 2 నీరు బాగా మరిగాక అందులో సెనగపప్పు, కారం , ఉప్పు, చిన్న చిన్నగా తుంపిన కరివేపాకు మరియు వరిపిండి వేసి బాగా కలుపుకోవాలి. గ్యాసు ఆపేసి తయారైన మిశ్రమాన్ని బాగా చల్లారా నివ్వాలి. Step 3 ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న ఉండలాగా చేసి ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ అరిటాకు మీద కాని పల్చగా వత్తుకోవాలి. Step 4 అలా వత్తిన వాటిని బాగా కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి . ఇలాగే మిగిలిన పిండితో కూడా చెక్కలు వత్తుకొని వేయించుకోవాలి. చల్లారిన చక్కలను ఒక గట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టి నిలువ ఉంచుకోవచ్చు.          
Yummy Food Recipes
Add