methi paneer rice recipe By , 2018-01-12 methi paneer rice recipe Here is the process for methi paneer rice recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: మెంతి కట్టలు - 2 కట్టలు,,పన్నీర్ ముక్కలు - ఒక కప్పు,,ఉల్లిపాయలు (నిలువుగా తరిగినవి) - అరకప్పు,,తరిగిన వెల్లుల్లి - ఒక టీస్పూను,,పచ్చిమిర్చి - రెండు,,నిమ్మకాయ రసం - రెండు టీ స్పూనులు,,బియ్యం - ఒక కప్పు,,గరం మసాలా - అర టీస్పూను, Instructions: Step 1 పన్నీర్ ముక్కలని నూనెలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మెంతి ఆకులను సన్నగా తరగాలి.  Step 2 కళాయిలో సరిపడా నూనెపోసి అందులో ఉల్లి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించాలి. అందులోనే మెంతి ఆకులను, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించాలి.  Step 3 ఓ నిమిషం పాటూ వేయించాక కడిని పెట్టుకున్న బియ్యం వేసి కలపాలి.  Step 4 గరం మసాలా, నిమ్మరసం వేసి కలపాలి. ఇప్పుడు ఆ అన్నం ఉడికేందుకు సరిపడా నీళ్లను పోసి ఉడికించాలి.   Step 5 రైస్ ఉడికాక చివరలో ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను రైస్ లో వేసి బాగా కలపి మూత పెట్టేయాలి.    Step 6 ఓ అయిదు నిమిషాల పాటూ మూత తీయకుండా అలానే ఉంచాలి. అంతే రుచితో పాటూ ఆరోగ్యాన్ని అందించే మెంతి పన్నీర్ రైస్ సిద్ధమైనట్టే.          
Yummy Food Recipes
Add