gobi 65 recipe By , 2017-07-14 gobi 65 recipe Here is the process for gobi 65 making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: క్యాలీఫ్లవర్ ,,వెల్లులి ,,మైదా,,కార్న్ ఫ్లోర్ ,,నూనె ,,ఉప్పు,,కారం,,పచ్చిమిర్చి,,నిమ్మకాయ ,,కొత్తిమీర ,,కరివేపాకు ,సోయాసాస్ ,,జిలకర పొడి ,,ధనియా పొడి …, Instructions: Step 1 గిన్నెలో మైదా ,కార్న్ ఫ్లోర్ ,కారం ,ఉప్పు ,ధనియపొడి,జీరాపొడి ,కొత్తిమీర వేసి కలపాలి . Step 2 ఈ మిశ్రమంలో కొద్దికొద్ది గా నీళ్లు పోస్తూ కలపాలి .ఇందులో క్యాలి ఫ్లవర్ ముక్కలు వేసి కలిపి డీ ఫ్రై చేయాలి.. Step 3 వేరొక పాన్లో నూనె వేసి వెల్లులి ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు,కరివేపాకు కొద్దిగా కారం వేసి ఫ్రై చేయాలి . Step 4 ఇందులో సొయా సాస్ వేసి ఫ్రై చేసిన గోబీ వేసి కలపాలి .చివరగా నిమ్మరసంవేయాలి .రుచికరమైన గోబీ 65 రెడీ   
Yummy Food Recipes
Add
Recipe of the Day