paneer cigars By , 2018-05-01 paneer cigars Here is the process for paneer cigars making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: పన్నీర్ తురుము - ముప్పావు కప్పు,ఉల్లికాడల తురుము - పావు కప్పు,చిల్లీగార్లిక్ సాస్ - టేబుల్ స్పూన్,చీజ్ - పావుకప్పు,నూనె - 2 టీస్పూన్లు,ఉప్పు - సరిపడా, Instructions: Step 1 మైదాలో తగినన్ని నీళ్ళు, ఉప్పు వేసి పూరీ పిండిలా కలుపుకొని పది పురీల్లాగా చేసుకోవాలి. Step 2 మరో టేబుల్ స్పూన్ మైదా పిండిలో టేబుల్ స్పూన్ నీళ్ళు కలిపి పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. Step 3 పాన్ లో నూనె వేసి ఉల్లికాడల తురుము వేసి వేయించాలి.  Step 4 తరువాత స్టఫింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి కలపాలి. రెండు నిముషాలు ఉడికిన తర్వాత పది భాగాలుగా చేయాలి.   Step 5 ఒక్కో పూరీలో ఒక్కో భాగంగా చేసిన స్టఫ్ పెట్టి ఒకవైపు నుంచి చాపలా చుట్టుకొని రావాలి.    Step 6 తరువాత రెండు చివరలా అంచుల్ని మూసేసి ఊడిపోకుండా మైదా పేస్ట్ తో అతికించాలి.    Step 7 ఇలాగే అన్ని పూరీలను సిగార్స్ లా చుట్టి రెండు వైపులా అంచులు మూసేసి నూనెలో వేయించి తీయాలి.    Step 8 ఎక్కువగా ఉన్న నూనెను బ్లాటింగ్ పేపర్ తో అద్దాలి.             
Yummy Food Recipes
Add
Recipe of the Day