vankaya perugu pachadi recipe By , 2017-06-29 vankaya perugu pachadi recipe Here is the process for vankaya perugu pachadi making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 15min Ingredients: పెద్ద వంకాయలు-2,పచ్చి మిరపకాయలు-2,ఎండు మిరపకాయలు-2,కొబ్బరి తురుము-2 చెంచాలు,ఆవాలు-అర చెంచా,ఇంగువ-అర చెంచా,నూనె-2 చెంచాలు,పెరుగు-2 కప్పులు,ఉప్పు-తగినంత, Instructions: Step 1 ముందుగా వంకాయలకు నూనె రాసి సన్నని మంటపై కాల్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చల్లారిన వంకాయల తొక్కతీసి ముద్దగా చేసుకోవాలి.   Step 2 మిక్సీలో పచ్చిమిర్చి, కొబ్బరి తురుము కలిపి పేస్ట్‌ చేసి పెట్టుకోవాలి. తర్వాత పేస్ట్‌ను వంకాయ గుజ్జు, ఉప్పు, పెరుగుతో కలుపుకోవాలి.  Step 3 ఆవాలు, ఇంగువ మిరపకాయలతో పోపు చేసి ఈ ముద్దను చేర్చితే వంకాయ పెరుగు పచ్చడి రెడీ.      
Yummy Food Recipes
Add
Recipe of the Day