pepper juice recipe By , 2017-10-09 pepper juice recipe Here is the process for pepper juice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: టమాటాలు - 4,చింతపండు - చిన్న నిమ్మకాయంత,నీళ్లు - 4 కప్పులు, ఉప్పు - తగినంత,వెల్లుల్లి - 5 రెబ్బలు,మిరియాలు - అర టీ స్పూను,పసుపు - చిటికెడు,నూనె - 2 టీ స్పూన్లు,జీలకర్ర - 2 టీ స్పూన్లు,కరివేపాకు - 2 రెమ్మలు,ఆవాలు - చిటికెడు,మెంతులు - అర టీ స్పూను,ఎండుమిర్చి - 2,కొత్తిమీర - 1 కట్ట, Instructions: Step 1 చింతపండు పది నిమిషాలు నానబెట్టి రసం తీయాలి. ఆ రసంలో టమాటాలు మెదిపి వడకట్టాలి. Step 2 వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర కలిపి మెత్తగా నూరుకోవాలి.  Step 3 బాండీలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి.  Step 4 అందులో చింతపండు, టమాటా రసం పోసి ఒక పొంగు రానివ్వాలి.    Step 5 తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, మిరియాల ముద్ద, పసుపు, ఉప్పు వేసి మళ్లీ ఒక పొంగురానివ్వాలి. ఈ రసం జీర్ణశక్తిని  మెరుగుపరుస్తుంది.              
Yummy Food Recipes
Add