betel leaves bajji By , 2014-08-08 betel leaves bajji betel leaves bajji - betel leaf including boosting digestion, and curing diabetes. tasty and healthy betel leaves bajji easy preparation... Prep Time: 10min Cook time: 30min Ingredients: కప్పు శనగపిండి, అరకప్పు కార్న్ ఫ్లోర్, అరటీస్పూన్ బేకింగ్ సోడ, తగినంత ఉప్పు, తగినంత నూనె, తగినన్ని తమలపాకులు, Instructions: Step 1 ముందుగా తమలపాకుల్ని కడికి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో శనగపిండి, కార్న్ ఫ్లోర్, బేకింగ్ సోడ, కారం, ఉప్పు, వేసి బజ్జీ పిండిలాగ కలపాలి. Step 3 ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ లో నూనె వేడి చేసి అందులో తమలపాకుని పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే తమలపాకు బజ్జీ రెడీ.
Yummy Food Recipes
Add