rajma dosa By , 2014-08-08 rajma dosa rajma dosa - itsa yummi recipe, tasty and healthy rajma dosa easy preparation. Prep Time: 15min Cook time: 20min Ingredients: 1 కప్పు రాజ్మా, 1 కప్పు బియ్యం, అరకప్పు మినప్పప్పు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, అరకప్పు క్యారెట్ తురుము, తగినంత ఉప్పు, తగినంత నూనె, Instructions: Step 1 బియ్యం, మినప్పప్పు, రాజ్మా 5 గంటల సేపు విడివిడిగా నానపెట్టి విడిగా గ్రైండ్ చేసుకోవాలి. Step 2 రాజ్మలో ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం, మినప్పుప్పు మిశ్రమాన్ని కలపాలి. Step 3 అందులో జీలకర్ర, కొత్తిమీ, ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. Step 4 నూనె వేడి చేసి అందులో మిండిమిశ్రం దోశలాగా వేసి రెండు వైపుల కాల్చి తీయాలి.
Yummy Food Recipes
Add