sesame seeds chicken curry By , 2018-01-08 sesame seeds chicken curry Here is the process for sesame seeds chicken curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బోన్‌లెస్ చికెన్ - అరకిలో,,నువ్వులు - మూడు టేబుల్ స్పూనులు,,క్యాప్సికమ్ - ఒకటి,,ఉల్లికాడలు - నాలుగు,,సోయాసాస్ - ఒక టేబుల్ స్పూను,,పచ్చిమిర్చి తురుము - టీస్పూను,,అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను,,కార్న్ ఫ్లోర్ - రెండు టీస్పూనులు,,నిమ్మరసం - ఒక టీస్పూను,,నూనె - తగినంత,,ఉప్పు - సరిపడినంత., Instructions: Step 1 చికెన్ చిన్న ముక్కలు కోసుకుని బాగా కడిగి నీళ్లు లేకుండా వార్చి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఒక గిన్నెలో ఆ చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ ఫ్లోర్, నిమ్మరసం, సోయాసాస్, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి. Step 3 ఆ మిశ్రమాన్ని నాలుగ్గంటలు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తరువాత తీసి వండడానికి బయటపెట్టాలి. స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేయాలి. Step 4 నూనె వేడెక్కాక అందులోనే నువ్వుల్ని వేసి కొన్ని సెకన్ల పాటూ వేయించాలి.   Step 5 తరువాత మారినేషన్ చేసిన చికెన్ ముక్కల్ని వేసి బాగా వేయించి బయటికి తీయాలి.    Step 6 తీసేశాక మిగిలిన నూనెలో క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లికాడల ముక్కలు వేయించాలి. అవి వేగాక... వేయించిన చికెన్ ముక్కల్ని కూడా వేసి కలపాలి.    Step 7 ఒక అయిదు నిమిషాల తరువాత స్టవ్ కట్టేయాలి. నువ్వుల చికెన్ ఘుమఘుమలాడేస్తుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day