korra laddu recipe By , 2017-06-12 korra laddu recipe Here is the process for korra laddu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కొర్రలు - ఒకటిన్నర కప్పు,,తేనె - పావు కప్పు,,పంచదార పొడి - పావు కప్పు,,యాలకుల పొడి - 1 టీ స్పూను,,నెయ్యి - 1 టేబుల్‌ స్పూను,,జీడిపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 కొర్రలను దోరగా వేగించి చల్లారిన తర్వాత బరకగా పొడి చేసుకోవాలి. నేతిలో జీడిపప్పులు వేగించాలి.  Step 2 అదే కడాయిలో కొర్రలు, పంచదార, యాలకుల పొడులు వేసి కొద్దిసేపు వేగించి మంట తీసెయ్యాలి.  Step 3 చల్లారిన తర్వాత తేనె కలిపి, లడ్డూలు చేసుకుని జీడిపప్పుతో అలంకరించాలి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day