chikkudukaya vepudu By , 2017-12-28 chikkudukaya vepudu Here is the process for chikkudukaya vepudu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: చిక్కుడు కాయలు : పావుకేజీ,,పోపుదినుసులు : టేబుల్ స్పూన్,,ఎండిమిర్చి: రెండు,,వెల్లుల్లి : రెబ్బలు ఆరు,,కారం : అర టీ స్పూన్,,ఉప్పు : తగినంత,,నూనె : రెండు టేబుల్ స్పూన్లు,,కరివేపాకు : రెండు రెమ్మలు,,పసుపు : చిటికెడు,,పచ్చిమిర్చి పేస్టు : 1 టీ స్పూన్., Instructions: Step 1 చిక్కుడు కాయలు ముక్కలుగా చేసి కడగాలి. Step 2 స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి. Step 3 నూనె కాగాక పోపుదినుసులు వేసి వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేగాక పసుపు వేసి కలిపి, చిక్కుడు ముక్కలు, పచ్చిమిర్చి పేస్టు వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి. Step 4 చిన్న మంటమీద పది నిముషాలు వేగనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.   Step 5 ఆవిరికి చిక్కుడు ముక్కలు మెత్తబడతాయి. ఇప్పుడు మూత తీసి కారం, ఉప్పువేసి కలిపి, రెండు నిముషాలు వేగనిచ్చి, తడి పోయాక స్టవ్ ఆపాలి. (ఉప్పు, కారం వేసాక మూత పెట్టకూడదు)                  
Yummy Food Recipes
Add
Recipe of the Day