veg cake By , 2014-07-09 veg cake veg cake, making of veg cake, testy veg cake, veriety veg cake, veg cake in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: అర లీటరు పాలు, 150 గ్రాములు వెన్న, 3 స్పూన్లు వెనిల్లా ఎసెన్స్, 250 గ్రాములు మైదాపిండి, 150 గ్రాములు చక్కెర, 2 టేబుల్ స్పూన్లు బేకింగ్ పౌడర్, Instructions: Step 1 పాలను చిక్కగా మరిగించి చల్లార్చాలి. Step 2 మైదాపిండిలో బేకింగ్ పౌడర్, పంచదారపొడి, వెనిల్లా ఎసెన్స్, వెన్న, చల్లార్చిన పాలు పోసి బాగా కలపాలి. దీనిని ఓవెన్ లో పెట్టి హీట్ చేయాలి. అంతే రుచికరమైన వెజ్ కేక్ రెడీ.
Yummy Food Recipes
Add