butter panner By , 2014-08-13 butter panner butter panner - its a very popular recipe, restaurant style butter panner easy preparation.... Prep Time: 10min Cook time: 25min Ingredients: 3 టేబుల్ స్పూన్ బట్టర్, 2 బిర్యాని ఆకు ., 3 మిరియాలు, 3 లవంగాలు, 1 దాల్చినచెక్క, 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీస్పూన్ కొత్తిమీర పొడి ., 1 టీస్పూన్ గరం మసాల, 1 టీస్పూన్ జీలకర్రపొడి, 1 టేబుల్ స్పూన్ టమాట సూప్, పావుకప్పు పాలు, 250 గ్రా. పన్నీర్, Instructions: Step 1 పాన్ లో 2 టేబుల్ స్పూన్ బట్టర్ వేడి చేసి అందులో బిర్యాని ఆకు, మిరియాలు, లవంగాలు, దాల్చినచెక్క వేసి దోరగా వేయించుకోవాలి. Step 2 ఇందులో అల్లం వెల్లుల్లి కూడ వేసి 1 నిమిషం వేయించి కారం, ఉప్పు, కొత్తిమీరపొడి వేసి 2 నిమిషాలు వేయించాలి. Step 3 ఇప్పుడు టమాట సూప్, బ్రౌన్ షుగర్, పన్నీర్ ముక్కలు, పాలు వేసి సిమ్ లో ఉడికించి దించాలి. ఇది చపాతీ, రైస్, నాన్ ఎలా తిన్నా బాగుంటుంది.
Yummy Food Recipes
Add