coconut chicken By , 2014-08-07 coconut chicken coconut chicken - itsa very yummi recipe, tasty coconut chicken easty recipe Prep Time: 15min Cook time: 40min Ingredients: 1 కిల చికెన్, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, అరటీస్పూన్ కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, 1 టీస్పూన్ కారం, 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, 1 ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్లు కొబ్బరిపేస్ట్, 2 రెబ్బలు వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, Instructions: Step 1 ముందుగా చికెన్ శుబ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర తరుగు వేసి 10 నిమిషాలు ఫ్రై చేయాలి. Step 3 ఇందులో కొబ్బరిపాలు పోసి ఉడికించాలి. Step 4 చికెన్ ఉడుకుతుండగా ఉప్పు, కారం, వేసి 15 నిమిషాలపాటు ఉడికించాలి. Step 5 తరువాత కొబ్బరిపేస్ట్, గరంమసాల వేసి కూరను పూర్తిగా ఉడికించి దించాలి. అంతే రుచికరమైన కొబ్బరి చికెన్ రెడీ.
Yummy Food Recipes
Add