keser lassi By , 2014-07-09 keser lassi keser lassi, making of keser lassi, cool cool keser lassi , testy keser lassi, lassi with keser, keser lassi in telugu Prep Time: 5min Cook time: 30min Ingredients: ఒకటిన్నర గ్లాస్ పాలు, 2 టీ స్పూన్లు పంచదార, 3 జీడిపప్పు, చిటికెడు యాలకులపొడి, 2 బాదాం పప్పులు, చిటికెడు కుంకుమపవ్వు, Instructions: Step 1 ముందుగా పాలల్లో పంచదార, కుంకుమపవ్వు వేసి మరిగించాలి. Step 2 పాలు చిక్కపడ్డాక బాదం, జీడిపప్పు పొడి వేసి బాగా కలపాలి. Step 3 ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా చేసి కొద్దిగ పెరుగు వేసి తోడుపెట్టుకోవాలి. Step 4 ఈ మిశ్రం తోడుకొని గట్టిపడ్డాక ఫ్రిజ్ లో పెట్టాలి. బాగా చల్లపడిన తరువాత ఐస్ ముక్కలు, యాలకులపొడి వేసి బాగా గిలక్కొట్టి పొడువాటి గాజు గ్లాస్ లో సర్వ్ చేయాలి ఎంతో రుచికరమైన కేసర్ లస్సీ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day