alu parota By , 2014-08-07 alu parota alu parota - its a popular recipe, tasty alu parota easy preparation Prep Time: 15min Cook time: 30min Ingredients: 4 బంగాళదుంపలు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, ఒకకప్పు మైదా, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ కారం, తగినంత నూనె, Instructions: Step 1 ముందుగా మైదాలో కొద్దిగ ఉప్పు వేసి నీళ్ళు వేసి చపాతి పిండిలాగా తడుపుకుని పెట్టుకోవాలి. Step 2 బాంగళదుంపలను ఉడికించుకుని మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. Step 3 పాన్ లో నూనె వేడిచేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వేయించుకుని అందులో జీలకర్రపొడి, ఉప్పు, కారం, పసుపు, ఆలూ మిశ్రమం వేసి 5 నిమిషాలు మగ్గించి దించాలి. Step 4 ఇప్పుడు మైదాని చపాతిపిండిలాచేసి అందులో ఆలూ మిశ్రమాన్ని పరోఠాలాగా చేసుకుని రెండు వైపుల కాల్చి సర్వ్ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add