banana kabab By , 2014-07-18 banana kabab banana very good for health. healthy &tasty kabab preparation...read more...... Prep Time: 15min Cook time: 30min Ingredients: కొద్దిగ నూనె, కొద్దిగ కొత్తిమీర, 1 స్పూన్ నిమ్మరసం, 2 స్పూన్ మొక్కజొన్నపిండి, 1 స్పూన్ గరంమసాల, అరటీస్పూన్ జీలకర్రపొడి, అరటీస్పూన్ ధనియాలపొడి, చిటికెడు పసుపు, తిగినంత కారం, తగినంత ఉప్పు, చిన్నముక్క అల్లం, 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 3 అరటికాయలు, Instructions: Step 1 అరటికాయలను బాగా ఉడికించి, పొట్టుతీసి మెత్తగా మెదపాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని తరిగి పెట్టుకోవాలి. Step 2 గిన్నెలో నూనె వేడయ్యాక అరటి ముద్ద దాన్లో వేయాలి. నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలు కూడా వేసేసి కలియతిప్పాలి. Step 3 చివరగా నిమ్మరసం చల్లి పొయ్యి కట్టేయాలి. ఈ మిశ్రమం చల్లారాక బాణలిలో నచ్చిన ఆకృతిలో చేసుకుని వేయించుకొంటే కబాబ్‌లు రెడీ వీటిని ఇష్టమైన సాస్ తో తినవచ్చును.
Yummy Food Recipes
Add