straw berry lassi By , 2014-08-07 straw berry lassi straw berry lassi - its a summer special drink, healthy straw berry lassi easy preparatin.... Prep Time: 10min Cook time: 20min Ingredients: 1 కప్పు స్ట్రాబెర్రీ లస్సీ, 2 కప్పులు చల్లని పెరుగు, అరకప్పు చల్లని పాలు, 4 టేబుల్ స్పూన్ చెక్కర, 2 టీస్పూన్లు రోజ్ వాటర్, 2 టేబుల్ స్పూన్లు ఫ్రేష్ క్రీమ్, Instructions: Step 1 ముందుగా స్ట్రాబెర్రీలను చిన్నముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. Step 2 కొన్ని స్ట్రాబెర్రీలను గార్నిష్ కోసం పక్కన పెట్టి మిగతావి మిక్సీలో వేసి అందులో పాలు, పెరుగు, వేసి బ్లెండ్ చేసి అరగంట వరకు ఫ్రీజ్ లో పెట్టాలి. Step 3 అరగంట తరువాత ఫ్రిజ్ లో నుండి తీసి మల్లీ బ్లెండ్ చేసి అందులో రోజ్ వాటర్, చెక్కర, ఫ్రేష్ క్రీమ్ వేసి మల్లీ బ్లెండ్ చేయాలి. Step 4 ఈ మిశ్లమాన్ని పొడవాటి గాజు గ్లాసులో పోసి స్ట్రాబెర్రీలతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి .
Yummy Food Recipes
Add