tamato fish soup By , 2014-07-11 tamato fish soup tamato fish soup, making of tamato fish soup, soup with tamato fish, healthy tamato fish soup, tamato fish soup in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 5-8 ఔన్సులు వేట్ చేప, 2 ఉల్లిపాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత టమట సాస్, 1 టీస్పూన్ ఓరిగానో, 2 బాసిల్ ఆకులు, 1 టీ స్పూన్ మిరియాలపొడి, తగినంత ఉప్పు, 1 కప్పు నీళ్ళు, 1 టేబుల్ స్పూన్ వెన్న, Instructions: Step 1 ముందుగా పాన్ లో బట్టర్ వేసి కరిగిన తర్వాత ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే దాకా వేయించుకోవాలి. Step 2 ఇందులో ఉప్పు, మిరియాలపొడి, ఒరిగానో మరియు తులసి ఆకులు వేసి కలుపుతూ నీళ్లూ పోయాలి. Step 3 నీరు మరుగుతుండగా టమాట సాస్ వేసి సిమ్ లో పెట్టి మరిగించాలి. Step 4 మరుగుతున్న నీళ్ళలో చేప ముక్కలు వేసి 10 నిమిషాలు తక్కువ మంటమీద ఉడికించాలి. Step 1 చేపముక్కలు ఉడికిన తరువాత, స్టవ్ ఆఫ్ చేసి సూన్ ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add