bhendi fry By , 2018-01-16 bhendi fry Here is the process for bhendi fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: బెండకాయలు - పది,,ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి) - అరకప్పు,,క్యాప్సికమ్ (సన్నగా తరిగినవి) - అర కప్పు,,కారం - ఒక టీస్పూను,,గరం మసాలా - అర టీస్పూను,,కార్న్ ఫ్లోర్ - అర టీస్పూను,,ధనియాల పొడి - పావు స్పూను,,బియ్యం పిండి - పావు కప్పు,,కొత్తిమీర (సన్నగా తరిగాలి) - పావు స్పూను,,నూనె - తగినంత,,ఉప్పు- రుచికి సరిపడా, Instructions: Step 1 బెండకాయలను నిలువుగా నాలుగు ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఒక గిన్నెలో గరం మసాలా, కార్న్ ఫ్లోర్, బియ్యంపిండి, ధనియాల పొడి, కారం, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి.  Step 3 ఆ మిశ్రమంలో బెండకాయ ముక్కల్ని మారినేట్ చేయండి. ఓ పావుగంట సేపు అలా వదిలేయండి.  Step 4 స్టవ్ పై కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి. నూనె వేడెక్కా బెండకాయ ముక్కల్ని బజ్జీలు వేసినట్టు వేయాలి.   Step 5 అవి గోల్డ్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేగనివ్వాలి. వాటిని స్నాక్స్ లా పిల్లలకి పెట్టొచ్చు.          
Yummy Food Recipes
Add