cucumber juice By , 2014-07-21 cucumber juice cucumber juice - its a very healthy juice, its good for diabetic patiants in this juice we are not adding sugar. easy preparation cucumber juice............ Prep Time: 15min Cook time: 10min Ingredients: !DOCTYPE html> కొద్దిగా పుదీనా ఆకులు, తిగినంత ఉప్పు, టీ స్పూన్ నిమ్మరసం, 1 దోసకాయ, 3 ఐస్ క్యూబ్స్, Instructions: Step 1 దోసకాయను చెక్కి ముక్కలుగా చెయ్యాలి.దీనిలో గింజలు తీసేయ్యాలి. Step 2 మిక్సి జార్లో దోసకాయ ముక్కలు, ఉప్పు, పుదినా ఆకులు వేసి గ్రైండ్ చెయ్యాలి. Step 3 దోస ముక్కలు మెత్తగా అయ్యాక గ్లాసు నీళ్ళు పోసి మళ్ళి గ్రైండ్ చెయ్యాలి. దీనిని గ్లాసులోకి వడకట్టి నిమ్మరసం కలిపి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చెయ్యాలి
Yummy Food Recipes
Add