schezwan chicken noodles By , 2014-07-14 schezwan chicken noodles schezwan chicken noodles , making of schezwan chicken noodles , testy schezwan chicken noodles , veriety schezwan chicken noodles, schezwan chicken noodles in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 4 కప్పులు హక్కా నూడుల్స్, 500 గ్రాములు చికెన్, 2 టీ స్పూన్ వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 3 కప్పులు మిక్స్ డ్ వెజిటేబుల్స్, పావు కప్పు షేజ్వాన్ సాస్, పావు కప్పు మొలకలు, పావు కప్పు బీన్ మొలకలు, పావు కప్పు టోపు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబల్ స్పూన్ చిల్లీ ఆయిల్, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా పాన్ లో కొద్దిగా నూనె మరియు చిల్లీ ఆయిల్ వేసి వేడి చేయాలి. తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. Step 2 తర్వాత అందులో కొత్తిమీర తరుగు, మిక్స్డ్ వెజిటేబుల్స్ ను 4-5నిముషాలు వేసి వేగించుకోవాలి. Step 3 తర్వాత ఇందులో చికెన్ ముక్కలను కూడా వేసి కొద్ది సేపు ఫ్రై చేసుకోవాలి. మసాల పట్టే వరకూ ఫ్రై చేసుకోవాలి. Step 4 పది నిముషాలు వేగించుకొన్న తర్వాత అందులో షేజ్వాన్ సాన్ కూడా వేసి మరో నిముషం వేగించుకోవాలి. Step 5 ఇప్పుడు అందులో ఉడికించిన నూడిల్స్, బీన్స్, మొలకలు, టోఫు మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. Step 6 బాగా మిక్స్ చేస్తూ మరికొద్దిపేపు వేగించి స్టౌ ఆఫ్ చేసి కొద్ది సమయం అలాగే ఉంచి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే షేజ్వాన్ చికెన్ నూడిల్స్ రెడీ. ఈ రుచికరమైన నూడిల్స్ ను వెజిటేరియన్ డ్రై చైనీస్ డిష్ గాను లేదా నాన్ వెజిటేరియన్ గ్రేవీగాను తినవచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day