aloo pakodi curry By , 2017-12-31 aloo pakodi curry Here is the process for aloo pakodi curry making .Just follow this simple tips Prep Time: 4hour 10min Cook time: 25min Ingredients: పెసరపప్పు- పావుకిలో,,ఆలుగడ్డ- 2.,ఉల్లిపాయ - 1.,టమోటాలు -2,,అల్లంవెల్లుల్లిపేస్టు - 1 టీస్పూను, నూనె - ఒకకప్పు,,కారం - 1 టీస్పూను,,పసుపు - అరటీస్పూను,,గరంమసాల - అరటీస్పూను,,కొత్తిమీర - 1 కట్ట,,ఉప్పు - రుచికితగినంత., Instructions: Step 1  (4 గంటలు) నానబెట్టిన పెసరపప్పులోకొద్దిగా ఉప్పు కలిపిచిక్కగారుబ్బి, పకోడీలువేసుకొనిపక్కనుంచాలి.ఒక టేబుల్స్పూన్నూనెలోఉల్లిపాయముక్కల్నిదోరగావేగించి, మొత్తగారుబ్బుకోవాలి. * మరోకడాయిలోఅల్లంవెల్లుల్లి, ఉల్లిపేస్టువేగించి, టమోటాతరుగు, కారం, పసుపువేయాలి. Step 2 5 నిమిషాలతర్వాతఆలుగడ్డముక్కలువేసితగినన్నినీళ్లుపోసిమూతపెట్టిఉడికించాలి. చిక్కబడ్డాకపెసరపకోడీలు, గరంమసాల, కొత్తిమీరకలిపిచిన్నమంటపైమూడునిమిషాలుఉంచిదించేయాలి. మేడివేడిఅన్నంతోలేదారోటీతోచాలారుచిగాఉండేకర్రీఇది.          
Yummy Food Recipes
Add