gongura milmaker By , 2017-12-31 gongura milmaker Here is the process for gongura milmaker making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: మీల్‌మేకర్‌ -100 గ్రా.,,గోంగూర - 2 కట్టలు,,ఉల్లిపాయలు - 2,,పచ్చిమిర్చి - 4,,ఎండుమిర్చి - 2, వెల్లుల్లి - 6 రేకలు,,జీలకర్ర - అర టీ స్పూను,,కారం - 1 టీస్పూను,,పసుపు - చిటికెడు,,నూనె - 1 టేబుల్‌ స్పూను,,వేగించిన నువ్వుల పొడి - అరకప్పు,,ఉప్పు - రుచికి తగినంత., Instructions: Step 1 గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి మీల్‌మేకర్‌ని 10 నిమిషాలు నానబెట్టి నీరు పిండి పక్కనుంచాలి. నూనెలో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి వేగించి మీల్‌మేకర్‌ కలపాలి. Step 2 5 నిమిషాల తర్వాత (సన్నగా తరిగిన) గోంగూర వేసి మూతపెట్టాలి. 2 నిమిషాల తర్వాత కారం, పసుపు, ఉప్పు చల్లి 2 కప్పుల నీరు పోసి మూత పెట్టి మగ్గించి దించెయ్యాలి. Step 3 ఈ కూర అన్నంతో కలుపుకుంటే మటన్‌ గోంగూర తిన్న ఫీలింగ్‌ కలుగుతుంది.        
Yummy Food Recipes
Add
Recipe of the Day