telagapindi pappu kura By , 2017-12-31 telagapindi pappu kura Here is the process for telagapindi pappu kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పచ్చి సెనగ పప్పు : పావుకేజీ,,ఉల్లిపాయలు : రెండు,,పచ్చిమిర్చి : నాలుగు,,కారం : టీ స్పూన్,,ఉప్పు : సరిపడా,,కరివేపాకు : రెండు రెమ్మలు,,జీలకర్ర : అర టీ స్పూన్,,ఆవాలు : అర టీ స్పూన్,,వెల్లుల్లి : నాలుగు రెబ్బలు,,నూనె : రెండు టేబుల్ స్పూన్లు,,పసుపు : అర టీ స్పూన్,,తెలగపిండి : వంద గ్రాములు., Instructions: Step 1 సెనగపప్పు కడిగి పావుగంట నానబెట్టాలి. Step 2 ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి. Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగాక, ఉల్లిముక్కలు, మిర్చి ముక్కలు వేసి వేపాలి. Step 4 తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, పసుపు, కారం వేసి కలిపి సెనగపప్పు వేసి బాగా కలిపి, సరిపడా నీళ్ళుపోసి మూతపెట్టి ఉడకనివ్వాలి.   Step 5 పది నిముషాలు ఉడికిన తరువాత ఉప్పు, రాళ్ళు లేకుండా శుబ్రం చేసిన తెలగపిండి వేసి సింలో అయిదు నిముషాలు ఉడకనివ్వాలి.   Step 6 ఇప్పుడు కూర పొడిపొడిగా అయ్యి తినటానికి రెడీగా వుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day