avapattina panasa pottu kura By , 2017-12-29 avapattina panasa pottu kura Here is the process for avapattina panasa pottu kura making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పనసపొట్టు (రైతు బజార్లలో అమ్ముతారు) - 2 కప్పులు,,నువ్వులు -1 టేబుల్స్పూను,,ఎండుమిర్చి-5, ఆవపిండి - 1 టీ స్పూను,,మినప్పప్పు-1టీ స్పూను,,శనగపప్పు - 1 టేబుల్స్పూను,,కరివేపాకు - 4 రెబ్బలు,,కొత్తిమీర తరుగు - అర కప్పు,,పసుపు - అర టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - 2 టేబుల్స్పూన్లు., Instructions: Step 1 పనసపొట్టుని మూడొంతులు నీరున్న పెద్ద పాత్రలో వేసి బాగా కడిగి నీటిపై తేలిన పొట్టును మాత్రం తీసుకోవాలి. Step 2 ఇందులో తగినంత నీరు, పసుపు, ఉప్పు వేసి ఉడికించి నీరు వార్చి చల్లారనివ్వాలి. 3 ఎండుమిరపకాయలను వేగించి, నువ్వులతో పాటు దంచి, పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు వేగాకఉడికించిన  పనసపొటుని కలపాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day