cucumber chutney recipe By , 2017-10-06 cucumber chutney recipe Here is the process for cucumber chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: దోసకాయ ముక్కలు.. ఒక కప్పు,నూనె.. ఒక టీ.,శనగపప్పు.. రెండు టీ.,జీలకర్ర.. ఒక టీ.,ఆవాలు.. ఒక టీ.,పచ్చిమిర్చి.. ఐదు,టొమోటో.. ఒకటి,చింతపండు గుజ్జు.. 2 టీ.,ఉప్పు.. తగినంత,వెల్లుల్లి రేకలు.. నాలుగు,నెయ్యి.. తగినంత, Instructions: Step 1 పాత్రలో నెయ్యి వేడయ్యాక శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి.  Step 2 టొమోటోలను జతచేసి కాసేపు ఉడికించిన తరువాత చింతపండు గుజ్జు, ఉప్పు కలపాలి.  Step 3 ఈ మిశ్రమం చల్లారిన తరువాత మెత్తగా నూరుకోవాలి. దాంట్లో దోసకాయ ముక్కల్ని కలపాలి.  Step 4 మరో పాత్రలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేయించి ఈ తాలింపును దోసకాయ చట్నీలో కలిపితే సరి... నోరూరించే దోసకాయ ముక్కల పచ్చడి తయారైనట్లే..!    
Yummy Food Recipes
Add