saggu biyyam payasam recipe By , 2017-08-03 saggu biyyam payasam recipe Here is the process for saggu biyyam payasam making .Just follow this simple tips Prep Time: 55min Cook time: 25min Ingredients: సగ్గుబియ్యం - ఒక కప్పు,పాలు - 4 కప్పులు,పంచదార - కప్పు,జీడిపప్పు పలుకులు - 15,కిస్‌మిస్ - గుప్పెడు,ఏలకులు - 6 (పొడిచేసుకోవాలి), Instructions: Step 1 సగ్గు బియ్యాన్ని ఆరేడు గంటలు నానబెట్టి, నీరు తీసేయాలి.  Step 2 ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి సగ్గుబియ్యాన్ని సన్ననిమంటపై ఉడికించాలి.  Step 3 అడుగు అంటకుండా కలుపుతుండాలి. ఉడికిన తరువాత నాలుగు కప్పుల పాలు పోసి, కొద్దిగా కాగాక పంచదార వేసి రెండు నిముషాలు ఉడికించాలి.  Step 4 చిన్న పాత్రలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి వేయించాలి.  Step 5 ఉడికిన సగ్గుబియ్యం పాయసంలో ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి కలిపి దించేయాలి. వేడివేడిగా సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day