Anapakaya Meal Maker Recipe By , 2017-10-28 Anapakaya Meal Maker  Recipe Here is the process for Anapakaya Meal Maker making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఆనపకాయముక్కలు ఉడికించినవి - 1 కప్పు,మిల్ మేకర్ - 1/2,ఉల్లిపాయలు -2,టమాటాలు -2,పచ్చిమిర్చి -1,జీలకర్ర- 1/2 స్పూన్,పసుపు- 1/2 స్పూన్,వెల్లుల్లి పాయలు - 6,ఉప్పు - తగినంత,కారం - తగినంత,గరంమసాలా - 1/2 స్పూన్,నూనె -4 చెంచాలు,చింతపండు రసం - కొద్దిగా, Instructions: Step 1 ఆనపకాయ ముక్కల్ని కాస్త పెద్దగా క్యూబ్స్ లాగా తరుగుకొని ఉడికించాలి . Step 2 మిక్సీలో ఉల్లి, టమాటా ముక్కల్ని మెత్తని గుజ్జుగా రుబ్బుకోవాలి ప్రక్కన వెల్లుల్లి, జీలకర్ర దంచి మరీ మెత్తగా కాకుండా సిద్ధం చేసుకోవాలి  Step 3 దళసరి గిన్నె (లేదా) మూకుడు వేడిచేసి అందులో నూనెవేసి కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి  నిలువుగా తరిగిన ముక్కలు, కరివేపాకు వేసి, వెల్లుల్లి ముద్దవెయ్యాలి. Step 4 కొద్దిగా వేగనిచ్చి ఉల్లి, టమాటా గుజ్జువేసి చింతపండు రసం, పసుపు, ఉప్పు జోడించి మూతపెట్టి మగ్గనివ్వాలి.    Step 5 కొద్దిగా వేగనిచ్చి ఉల్లి, టమాటా గుజ్జువేసి చింతపండు రసం, పసుపు, ఉప్పు జోడించి మూతపెట్టి మగ్గనివ్వాలి.   Step 6 కూర పలుచగా పులుసుగా కావాలి అనుకుంటే మరికొన్ని నీళ్ళు జోడించి ఉడికించుకుని కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో అలంకరించుకోవాలి.   Step 7 ఈ గ్రేవి ఇంకా బావుండాలి అనుకొంటే జీడిపప్పు పొడి లేక ముద్దని, టమాట ఉల్లిగుజ్జుతో జోడించి ఉడికించుకోవాలి.    Step 8 చాలా రుచిగా ఉండే ఈ కూర చపాతిలతో, జీరారైస్ లోకి చాలా చాలా బావుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day