puli bongaralu By , 2017-12-15 puli bongaralu Here is the process for puli bongaralu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పులిసిన ఇడ్లీ పిండి : ఒక కప్పు,మైదా పిండి : ఒక కప్పు,బియ్యం పిండి : 2 టేబుల్ స్పూన్లు,ఉల్లిపాయలు : 2 పెద్దవి,ఎండుమిరపకాయలు : నాలుగు,ఆవాలు : ఒక స్పూన్,మినపప్పు : 2 స్పూన్లు,పచ్చి సెనగ పప్పు : 2 స్పూన్లు,వంట సోడా : చిటికెడు,నూనె : తగినంత,ఉప్పు : సరిపడా, Instructions: Step 1 పులిసిన ఇడ్లీ పిండిలో మైదా, బియ్యం పిండి, వంట సోడా, తగినంత ఉప్పు కలుపుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆవాలు, మినపప్పు, సెనగ పప్పు, ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. Step 2 తర్వాత వీటిని ఇడ్లీ పిండి మిశ్రమంలో కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత ఇడ్లీ పిండి మిశ్రమాన్ని కావలసిన సైజ్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. Step 3 అంతే పులి బొంగరాలు రెడీ. వీటిని అల్లం పచ్చడి, పండు మిరపకాయలు లేదా పచ్చిమిరపకాయల పచ్చడి, ఇడ్లీ పొడితో ఆరగించవచ్చు.        
Yummy Food Recipes
Add
Recipe of the Day