aratibachalu kura By , 2017-12-29 aratibachalu kura Here is the process for aratibachalu kura making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కూర అరటికాయలు - 2,,బచ్చలి కూర - 1 కట్ట,,పచ్చిమిర్చి - 4.,చింతపండు రసం - 1 టేబుల్స్పూను,,ఉప్పు- రుచికి తగినంత,,పసుపు - అర టీ స్పూను,,ఆవ పిండి - అర టీ స్పూను,,నువ్వుపొడి -2 టీస్పూన్లు,,అల్లం ముక్కలు - 1 టీ స్పూను,,శనగపప్పు,మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు – తాలింపు., Instructions: Step 1 అరటికాయల తొక్కతీసి చిన్న ముక్కలుగా తరగాలి. ఒక పాత్రలో అరటి ముక్కలు, బచ్చలి తరుగు, ఉప్పు, పసుపు, చింతపండు గుజ్ఞ వేసి కొంత నీరు జతచేస్తూ మొత్తగా ఉడికించుకుని నీరు వార్చేయాలి. Step 2 మూకుడులో తాలింపుతో పాటు అల్లం, మిర్చి తరుగు వేగించి అరటి మిశ్రమాన్ని కలపాలి. 2 నిమిషాలయ్యాక ఆవ నువ్వు పొడుల్నికలుపుకోవాలి. ఇది అన్నంతో చాలా బా గుంటుంది.              
Yummy Food Recipes
Add
Recipe of the Day