aloobath By , 2017-12-29 aloobath Here is the process for aloobath making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళాదుంపలు: 350 గ్రాములు,,బియ్యం: 1 1/2కప్పు,పెరుగు: 1 కప్పు,,జీడిపప్పు 150 గ్రాములు,,నెయ్యి 3 టేబుల్స్పూన్స్,పసుపు :1/4 టేబుల్స్పూన్, ఆలు,వేగించడానికి తగినంత నూనె,ఉప్చు : సరిపడినంత., ,మసాలాపేస్టుకు:,పచ్చిమిరపకాయలు: 3.,దనియాలు: 2 టేబుల్ స్పూన్స్,అల్లం ముక్క : 1.,దాల్చినచెక్క : 1.,పైన చల్లడానికి,,ఎందుకొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు,,ధనియాల పొడి: కొద్దిగా., Instructions: Step 1 బంగాళాదుంపచెక్కుతీసిత్రికోణాకారంలోపెద్దపెద్దముక్కలుగాతరగాలి. నూనెలోవేసిబంగారురంగొచ్చేవరకూవేగించాలి. అందులోనేజీడిపప్పుకూడావేసివేగించాలి. వాటినిప్లేట్లోవిడిగాపెట్టుకోవాలి. Step 2 బియ్యాన్నిబాగాకడిగిపదినిమిషాలపాటునీళ్లలోనాననివ్వాలి. మసాలాపేస్టుసిద్ధంచేసుకోవాలి.  Step 3 నెయ్యివేడిచేసిఅందులోఆపేస్టునివేసిఒకనిమిషంపాటువేగనివ్వాలి. మంటనుతగ్గించిఅందులోనానబెట్టినబియ్యం, ఇతరమసాలాదినుసులువేసికాసేపువేగించాలి. Step 4 తర్వాతపెరుగుకలపాలి. చివరిగావేగించిపెట్టుకున్నబంగాళాదుంపలు, జీడి పప్పులు ఆ బియ్యంలో కలిపి తగినంత నీటిని అందులో పోసి ఉప్పును కూడా కుక్కర్లోపెట్టిఉడకనివ్వాలి. కుక్కర్లోంచిదించినఈఆలూబాత్పైనకొబ్బరిపొడి, ధనియాలపొడిజల్లి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day