Mutton kabab By , 2018-01-27 Mutton kabab Here is the process for Mutton kabab making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కీమా మటన్‌ – అరకేజి,,ఉల్లిపాయ -1,,అల్లం వెల్లుల్లి పేస్టు – 2 స్పూన్లు,,పచ్చిమిర్చి – 3,,కొత్తిమీర తరుగు – 3 టేబుల్‌ స్పూన్లు,,పచ్చిబొప్పాయి పేస్టు – 3 టేబుల్‌ స్పూన్లు,,కారం – 1 టీ స్పూను,,యాలకులు – 8,,మిరియాలపొడి – 1 టీ స్పూను,,గరం మసాల – 1 టీ స్పూను,,ఉప్పు – రుచికి తగినంత,,నూనె – సరిపడా,,నిమ్మరసం – అర చెక్క,,చాట్‌ మసాల – 1 టీ స్పూను., Instructions: Step 1 కీమాను శుభ్రంగా కడిగి నీరు లేకుండా పిండేయాలి.  Step 2 ఒక పాత్రలో కీమాతో పాటు మిగతా పదార్థాలన్నీ వేసి ముద్దలా కలిపి, ఒక ప్లాస్టిక్‌ కవర్‌ కప్పి గంటసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఈ లోపుగా వెదురు పుల్లల్ని నీటిలో నానబెట్టుకోవాలి.  Step 3 గుప్పిటనిండా కీమా మిశ్రమాన్ని తీసుకొని (8 అంగుళాల పొడవు, అంగుళం చుట్టుకొలతతో) పుల్లకు పట్టించాలి.  Step 4 అవసరమనుకుంటే నూనె పూసి బొగ్గులపై తిప్పుతూ దోరగా కాల్చుకోవాలి. వేడివేడిగా పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటాయి.      
Yummy Food Recipes
Add